Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:33 AM

ఎం ఎస్ ఎం ఈ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు సింగల్ విండో విధానములో అనుమతుల మంజూరు శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్

01-02-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చింతలపూడి ఫిబ్రవరి 1(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి ) చింతలపూడి మండలం పట్టాయిగూడెంలో నూతనంగా రూపుదిద్దుకుంటున్న MSME పార్కులో పరిశ్రమ స్థాపించే వారికి ప్రభుత్వం సింగల్ విండో విధానంలో కావాల్సిన అన్ని అనుమతులు ప్రభుత్వం మంజూరు చేస్తుందని చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ పేర్కొన్నారు శనివారం సాయంత్రం చింతలపూడి క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు రోషన్ కుమార్ పెట్టుబడుదారులు,జిల్లా పరిశ్రమల శాఖ, జిల్లా కాలుష్య నివారణ మండలి, జిల్లా పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన శాఖ, రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై MSME పార్కులోఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాల కల్పన పై సమీక్షించారు.ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తే వారిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం రుణ సహాయంతో పాటు అనేక రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పిస్తుందని సమావేశంలోని పెట్టుబడిదారులకు వివరించారు. పరిశ్రమంలో ఏర్పాటు పై పెట్టుబడిదారులుకున్న అనుమానాలను అధికారులతో నివృత్తి చేశారు పరిశ్రమల ఏర్పాటుకు సానుకూలంగా ఉన్న పరిస్థితులు, రహదారులు వాతావరణ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు.

Sthanikam

ఎం ఎస్ ఎం ఈ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు సింగల్ విండో విధానములో అనుమతుల మంజూరు శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్

Article Image

చింతలపూడి ఫిబ్రవరి 1(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి ) చింతలపూడి మండలం పట్టాయిగూడెంలో నూతనంగా రూపుదిద్దుకుంటున్న MSME పార్కులో పరిశ్రమ స్థాపించే వారికి ప్రభుత్వం సింగల్ విండో విధానంలో కావాల్సిన అన్ని అనుమతులు ప్రభుత్వం మంజూరు చేస్తుందని చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ పేర్కొన్నారు శనివారం సాయంత్రం చింతలపూడి క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు రోషన్ కుమార్ పెట్టుబడుదారులు,జిల్లా పరిశ్రమల శాఖ, జిల్లా కాలుష్య నివారణ మండలి, జిల్లా పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన శాఖ, రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై MSME పార్కులోఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాల కల్పన పై సమీక్షించారు.ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తే వారిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం రుణ సహాయంతో పాటు అనేక రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పిస్తుందని సమావేశంలోని పెట్టుబడిదారులకు వివరించారు. పరిశ్రమంలో ఏర్పాటు పై పెట్టుబడిదారులుకున్న అనుమానాలను అధికారులతో నివృత్తి చేశారు పరిశ్రమల ఏర్పాటుకు సానుకూలంగా ఉన్న పరిస్థితులు, రహదారులు వాతావరణ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News