Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:46 AM

దుండగుల దాడిలో గాయపడిన దుశ్చర్ల సత్యనారాయణ పరామర్శ

27-04-2026 203 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న జన సాధన సమితి అధ్యక్షుడు

సూర్యాపేట: ఇటీవల దుండగుల దాడిలో గాయపడి హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జన సాధన సమితి అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స వివరాలు తెలుసుకుని, అవసరమైన మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. బాధితుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన జగదీష్ రెడ్డి, దాడి ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

Sthanikam

దుండగుల దాడిలో గాయపడిన దుశ్చర్ల సత్యనారాయణ పరామర్శ

Article Image

హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న జన సాధన సమితి అధ్యక్షుడు

సూర్యాపేట: ఇటీవల దుండగుల దాడిలో గాయపడి హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జన సాధన సమితి అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స వివరాలు తెలుసుకుని, అవసరమైన మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. బాధితుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన జగదీష్ రెడ్డి, దాడి ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News