Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:35 AM

దుబ్బాకలో సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ

దుబ్బాకలో సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ

దుబ్బాకలో సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ
15-04-2026 274 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని దుబ్బాక గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్‌ను బాధితులకు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గుండాల నరసింహ ఆధ్వర్యంలో దవునోరి రాములు, కంబాలపల్లి శంకరయ్యలు ఈ సహాయాన్ని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నదని తెలిపారు.

కార్యక్రమంలో మండల నాయకుడు గుండాల సతీష్, గ్రామ ఉప సర్పంచ్ గుండాల రమేష్, మాజీ సర్పంచ్ గట్టు యాదయ్య, వార్డు సభ్యుడు భైరోజు పురుషోత్తమాచారి, శెట్టి శేఖర్, తలకలపల్లి ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు..

Sthanikam

దుబ్బాకలో సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ

Article Image

రామన్నపేట మండలంలోని దుబ్బాక గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్‌ను బాధితులకు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గుండాల నరసింహ ఆధ్వర్యంలో దవునోరి రాములు, కంబాలపల్లి శంకరయ్యలు ఈ సహాయాన్ని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నదని తెలిపారు.

కార్యక్రమంలో మండల నాయకుడు గుండాల సతీష్, గ్రామ ఉప సర్పంచ్ గుండాల రమేష్, మాజీ సర్పంచ్ గట్టు యాదయ్య, వార్డు సభ్యుడు భైరోజు పురుషోత్తమాచారి, శెట్టి శేఖర్, తలకలపల్లి ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News