Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:03 PM

దొంగిలించిన ట్రాక్టర్ కేసు ఛేదన – ఇద్దరు నిందితులు అరెస్ట్

దొంగిలించిన ట్రాక్టర్ కేసు ఛేదన – ఇద్దరు నిందితులు అరెస్ట్

దొంగిలించిన ట్రాక్టర్ కేసు ఛేదన – ఇద్దరు నిందితులు అరెస్ట్
26-03-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కెట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దాసరిగూడెం గ్రామానికి చెందిన ట్రాక్టర్ దొంగతనం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. 07-08-2025న తెల్లవారుజామున దొంగిలించబడిన ట్రాక్టర్‌ను గుర్తించి, పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు నిందితులను 26-03-2026న అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.2.50 లక్షల విలువ గల ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని, నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని సీఐ అభినందించారు.

Sthanikam

దొంగిలించిన ట్రాక్టర్ కేసు ఛేదన – ఇద్దరు నిందితులు అరెస్ట్

Article Image

నార్కెట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దాసరిగూడెం గ్రామానికి చెందిన ట్రాక్టర్ దొంగతనం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. 07-08-2025న తెల్లవారుజామున దొంగిలించబడిన ట్రాక్టర్‌ను గుర్తించి, పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు నిందితులను 26-03-2026న అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.2.50 లక్షల విలువ గల ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని, నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని సీఐ అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News