Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:00 AM

జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా మహేందర్ రెడ్డి

20-03-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డీసీసీ ప్రధాన కార్యదర్శిగా తిమ్మాపురం మహేందర్ రెడ్డి

రామన్నపేట, మేజర్ న్యూస్: మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. గురువారం టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించిన డీసీసీ కమిటీలో మహేందర్ రెడ్డికి ఈ బాధ్యతలు దక్కాయి.

ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.

తన నియామకానికి సహకరించిన ఎంపీ సామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీర్లు ఐలయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, జిల్లా నాయకుడు గంగుల వెంకట్ రాజిరెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా మహేందర్ రెడ్డి

Article Image

డీసీసీ ప్రధాన కార్యదర్శిగా తిమ్మాపురం మహేందర్ రెడ్డి

రామన్నపేట, మేజర్ న్యూస్: మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. గురువారం టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించిన డీసీసీ కమిటీలో మహేందర్ రెడ్డికి ఈ బాధ్యతలు దక్కాయి.

ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.

తన నియామకానికి సహకరించిన ఎంపీ సామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీర్లు ఐలయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, జిల్లా నాయకుడు గంగుల వెంకట్ రాజిరెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News