సూర్యాపేట జిల్లా పోలీస్ అధికారి కే నరసింహ ఐపీఎస్ జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానికం పత్రిక తరఫున సూర్యాపేట జిల్లా ఇంచార్జ్ జేర్రిపోతుల బిక్షం గౌడ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో జిల్లా పోలీస్ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తోందని ప్రశంసించారు. కే నరసింహ ఐపీఎస్ మరిన్ని ఉన్నత స్థాయిలను అధిరోహించి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి