Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:38 AM

దిల్ షుక్ నగర్ సిటీ డిపోలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

05-04-2026 308 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

దిల్సుఖ్‌నగర్: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక న్యాయ సాధకుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతిని దిల్సుఖ్‌నగర్ సిటీ డిపోలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

వారి సేవలను స్మరించుకుంటూ, సమాజంలో అణగారిన వర్గాల అభివృద్ధికి చేసిన కృషిని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమానికి డిపో మేనేజర్ టీ. సమత అధ్యక్షత వహించగా, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ కళ్యాణి పాల్గొన్నారు.

కార్యక్రమంలో కార్మిక నాయకుడు మోహన్, ఎస్సీ-ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ జోనల్ అధ్యక్షుడు ఆనంద్, డిపో సెక్రటరీ కనకయ్య, ట్రెజరర్ వెంకన్నతో పాటు డిపో గ్యారేజ్ సిబ్బంది, సూపర్వైజర్లు పాల్గొన్నారు.

జయంతి వేడుకను డిపో సిబ్బంది ఐక్యంగా నిర్వహించి బాబు జగ్జీవన్ రామ్‌కు ఘన నివాళులర్పించారు.

Sthanikam

దిల్ షుక్ నగర్ సిటీ డిపోలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

Article Image

దిల్సుఖ్‌నగర్: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక న్యాయ సాధకుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతిని దిల్సుఖ్‌నగర్ సిటీ డిపోలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

వారి సేవలను స్మరించుకుంటూ, సమాజంలో అణగారిన వర్గాల అభివృద్ధికి చేసిన కృషిని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమానికి డిపో మేనేజర్ టీ. సమత అధ్యక్షత వహించగా, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ కళ్యాణి పాల్గొన్నారు.

కార్యక్రమంలో కార్మిక నాయకుడు మోహన్, ఎస్సీ-ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ జోనల్ అధ్యక్షుడు ఆనంద్, డిపో సెక్రటరీ కనకయ్య, ట్రెజరర్ వెంకన్నతో పాటు డిపో గ్యారేజ్ సిబ్బంది, సూపర్వైజర్లు పాల్గొన్నారు.

జయంతి వేడుకను డిపో సిబ్బంది ఐక్యంగా నిర్వహించి బాబు జగ్జీవన్ రామ్‌కు ఘన నివాళులర్పించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News