Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:31 AM

డిగ్రీ విద్యలో నాణ్యత పెంపునకు కృషి చేయాలి ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్

22-01-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

డిగ్రీ విద్యలో నాణ్యత పెంపునకు కృషి చేయాలి ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్.

నల్లగొండ జిల్లా స్థానికం ప్రతినిధి : డి.డి. దాస్

 మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్ ల సమావేశాన్ని ఆడిట్ సెల్ ఆధ్వర్యంలో నేడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప కులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల 75% హాజరు శాతం విధిగా పాటిస్తూ ప్రతి కళాశాల బయోమెట్రిక్ విధానాన్ని అమలు పరచాలని అన్నారు. ఉన్నత విద్యా మండలి సూచనల మేర నైపుణ్యాభివృద్ధికి ప్రతి విద్యాసంస్థ చర్యలు తీసుకోవాలని అందుకు హాజరు, బోధన పై దృష్టి సారించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్య–ఫలిత కేంద్రిత విద్యా నమూనా పై సర్వత్ర చర్చ జరుగుతున్న సందర్భంగా ఈ ప్రాంత విద్యార్థులను పోటీ ప్రపంచంలో నిలిపేందుకు బాధ్యతగా సంస్కరణలు అవసరమని అన్నారు. ఈ కార్యక్రమములో రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి, ఆడిట్ సెల్ డైరెక్టర్ వై ప్రశాంతి, అసిస్టెంట్ డైరెక్టర్ డా ఎం జయంతి, సమ్రీన్ కాజ్మీ , సరిత , వివిధ కళాశాలల ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు.

Sthanikam

డిగ్రీ విద్యలో నాణ్యత పెంపునకు కృషి చేయాలి ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్

Article Image

డిగ్రీ విద్యలో నాణ్యత పెంపునకు కృషి చేయాలి ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్.

నల్లగొండ జిల్లా స్థానికం ప్రతినిధి : డి.డి. దాస్

 మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్ ల సమావేశాన్ని ఆడిట్ సెల్ ఆధ్వర్యంలో నేడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప కులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల 75% హాజరు శాతం విధిగా పాటిస్తూ ప్రతి కళాశాల బయోమెట్రిక్ విధానాన్ని అమలు పరచాలని అన్నారు. ఉన్నత విద్యా మండలి సూచనల మేర నైపుణ్యాభివృద్ధికి ప్రతి విద్యాసంస్థ చర్యలు తీసుకోవాలని అందుకు హాజరు, బోధన పై దృష్టి సారించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్య–ఫలిత కేంద్రిత విద్యా నమూనా పై సర్వత్ర చర్చ జరుగుతున్న సందర్భంగా ఈ ప్రాంత విద్యార్థులను పోటీ ప్రపంచంలో నిలిపేందుకు బాధ్యతగా సంస్కరణలు అవసరమని అన్నారు. ఈ కార్యక్రమములో రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి, ఆడిట్ సెల్ డైరెక్టర్ వై ప్రశాంతి, అసిస్టెంట్ డైరెక్టర్ డా ఎం జయంతి, సమ్రీన్ కాజ్మీ , సరిత , వివిధ కళాశాలల ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News