Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తిరుమల గ్రూపు ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 08:25 PM

ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఉత్తమ గ్రామ సర్పంచ్ గా కాపా శ్రీనివాసరావు కి ఆహ్వానం

25-01-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

స్థానికం ఏలూరు జిల్లా అరుణ్ ఆముదాల:

ఢిల్లీ గణతంత్ర వేడుకలలో ఉత్తమ గ్రామ సర్పంచ్ గా కొత్త రావిచర్ల సర్పంచ్ కాపా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గర్వకారణంగా నూజివీడు మండలంలో కొత్త రావిచర్ల గ్రామం నిలిచింది.గ్రామాభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తూ, అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేత "రాష్ట్ర ఉత్తమ గ్రామము" మరియు "ఉత్తమ సర్పంచి"గా ఎంపికైన కొత్త రావిచర్ల గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు కి అరుదైన గౌరవం దక్కింది.

భారత ప్రభుత్వం నిర్వహించే 77వ గణతంత్ర దినోత్సవ (జనవరి 26, 2026) వేడుకలకు ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో పాల్గొనవలసిందిగా ఆయనకు అధికారికంగా ఆహ్వానం అందింది. దేశ రాజధానిలో జరిగే ఈ ప్రధాన జాతీయ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానంతో హాజరుకావడం మన ప్రాంతానికే కాక, రాష్ట్రానికే గర్వకారణమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు,అధికారులు జర్నలిస్టులు, రాజకీయ నాయకులు కాపా శ్రీనివాసరావుకి అభినందనలు తెలిపారు

Sthanikam

ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఉత్తమ గ్రామ సర్పంచ్ గా కాపా శ్రీనివాసరావు కి ఆహ్వానం

Article Image

స్థానికం ఏలూరు జిల్లా అరుణ్ ఆముదాల:

ఢిల్లీ గణతంత్ర వేడుకలలో ఉత్తమ గ్రామ సర్పంచ్ గా కొత్త రావిచర్ల సర్పంచ్ కాపా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గర్వకారణంగా నూజివీడు మండలంలో కొత్త రావిచర్ల గ్రామం నిలిచింది.గ్రామాభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తూ, అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేత "రాష్ట్ర ఉత్తమ గ్రామము" మరియు "ఉత్తమ సర్పంచి"గా ఎంపికైన కొత్త రావిచర్ల గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు కి అరుదైన గౌరవం దక్కింది.

భారత ప్రభుత్వం నిర్వహించే 77వ గణతంత్ర దినోత్సవ (జనవరి 26, 2026) వేడుకలకు ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో పాల్గొనవలసిందిగా ఆయనకు అధికారికంగా ఆహ్వానం అందింది. దేశ రాజధానిలో జరిగే ఈ ప్రధాన జాతీయ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానంతో హాజరుకావడం మన ప్రాంతానికే కాక, రాష్ట్రానికే గర్వకారణమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు,అధికారులు జర్నలిస్టులు, రాజకీయ నాయకులు కాపా శ్రీనివాసరావుకి అభినందనలు తెలిపారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News