Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:38 AM

ధ్వజస్తంభ ప్రతిష్టాపన మేధా దక్షిణామూర్తి ప్రతిష్టాపన కార్యక్రమం

09-03-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

నూతన ధ్వజస్తంభం 17వ వార్డు కౌన్సిలర్ మహేష్ స్వాతి సహకారంతో ధ్వజస్తంభాన్ని ఏర్పాటు

ముఖ్య అతిథులుగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి

శ్రీ పచ్చల కట్ట సోమేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో నూతన పునర్ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మేధా దక్షిణామూర్తి ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదివారం

రోజు శ్రీ పచ్చల కట్ట సోమేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ కొల్లూరి రాజు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన పూజారి కప్పగంతుల నాగరాజు శర్మ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా పున ధ్వజస్తంభ ప్రతిష్టాపన మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్టాపన పూజా కార్యక్రమంలో అంగరంగ వైభవంగా శృంగేరి పీఠాధిపతి బ్రాహ్మణులచే ప్రతిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించడమైనది డాక్టర్ బొజ్జ సూర్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు జాగృతి మరియు జీనియస్ విద్యా సంస్థల యజమానులు ప్రతిష్ట పూజా కార్యక్రమ దాతలుగా ఉండి నిర్వహించడమైనది అలాగే నూతన ధ్వజస్తంభం 17వ వార్డు కౌన్సిలర్ మహేష్ స్వాతి సహకారంతో ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి విచ్చేసి ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం జరిగింది,అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... భువనగిరిలో అతి పురాతనమైన శ్రీ పచ్చల కట్ట సోమేశ్వర స్వామి ఆలయంలో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు అలాగే భువనగిరి పట్టణ ప్రజలు ఈ నియోజకవర్గ ప్రజలు ఆ స్వామివారి కృప వల్ల అందరూ బాగుండాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోట్నక్ ప్రమోద్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావు,భువనగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూర వెంకటేష్ భువనగిరి పట్టణ కౌన్సిలర్లు చల్లగురుల రఘుబాబు కృష్ణవేణి,జలగం విగ్నేష్,గుంతల నరసింహ,ఆలయ మాజీ చైర్మన్ దేవరకొండ నరసింహ చారి,ఆలయ కమిటీ డైరెక్టర్లు కాలియా స్వాతి నాగరాజు,వచ్చు నాగరాజు,ఆలయ పూజారులు కప్పగంతుల ప్రవీణ్ శర్మగారు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది

Sthanikam

ధ్వజస్తంభ ప్రతిష్టాపన మేధా దక్షిణామూర్తి ప్రతిష్టాపన కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News