Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:35 AM

దూకుడు పెంచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గరిక సత్యనారాయణ

09-12-2025 233 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి - కొండ మల్లేశం గౌడ్

రామన్నపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గరిక సత్యనారాయణ దూకుడు పెంచారు. మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కురుమ సంఘం, క్రిస్టియన్ కాలనీ, ఎంప్లాయీస్ కాలనీ పరిధిలో విస్తృత ప్రచారంనిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గరికె సత్యనారాయణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, రామన్నపేట అభివృద్ధే తమ లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజలు ప్రచార బృందాన్ని ఆత్మీయంగా స్వాగతించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దిన్, సీపీఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వనం చంద్రశేఖర్, మహమ్మద్ నాసర్, బొడ్డు సాలయ్య, మొహమ్మద్ అక్రం, గోదాసు శ్రీమన్నారాయణ, కొమ్ము నాగరాజు, ఆముద లక్ష్మణ్, కొమ్ము నాగరాజు, గొలుసుల ప్రసాద్, కోట సుధాకర్, బుర్రి రవీందర్, మొహమ్మద్ అజార్, రాపోలు ఉపేందర్, కొమ్ము రామస్వామి, శేఖర్, సీపీఐ పట్టణ కార్యదర్శి రచ్చ యాదగిరి, బాలగోని మల్లయ్య, వీరమల్ల వెంకటయ్య, ఊట్కూరి భగవంతు, గంగాపురం యాదయ్య, సిహెచ్ మల్లేష్, వుట్కూరి కృష్ణ, ఎన్నికల రమేష్, ఐలాపురం నరసింహ, ఊటుకూరు శంకర్, పల్లె మల్లేష్, గంగాపురం నవీన్, ఊట్కూరి శివ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దూకుడు పెంచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గరిక సత్యనారాయణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News