Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:35 AM

ధర్నాకు ముందు యూనియన్ నాయకుల అరెస్టు

ధర్నాకు ముందు యూనియన్ నాయకుల అరెస్టు

ధర్నాకు ముందు యూనియన్ నాయకుల అరెస్టు
17-03-2026 84 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపార్క్ ధర్నా ముందే అరెస్టులు

యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్‌లోని ఇంద్రపార్క్ వద్ద నిర్వహించనున్న ధర్నా నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రామపంచాయతీ కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనకు అడ్డుకట్ట వేయడానికి నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బందెల బిక్షం, రామన్నపేట మండల అధ్యక్షుడు గాదె ఎల్లయ్యలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. కార్మిక సమస్యలపై పోరాటాలను అణచివేయడమే ఈ చర్యల లక్ష్యమని యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు

Sthanikam

ధర్నాకు ముందు యూనియన్ నాయకుల అరెస్టు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News