Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:06 PM

దేశ భాషలందు తెలుగు లెస్స

దేశ భాషలందు తెలుగు లెస్స

దేశ భాషలందు తెలుగు లెస్స
30-12-2025 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఖమ్మం స్థానికం ప్రతినిధి

మాతృభాష మహోన్నతమైనదని పరభాష వ్యామోహంలో పడి అది రాక ఇది రాక రెంటాచెడ్డ రేవడి కావద్దని ఖమ్మం నగర పాలక మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. 2026 జనవరి 3,4,5 తేదీలలో ఆంద్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డా|| గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభల ప్రచార పత్రిక ను వారి నివాసం లో మధ్యాహ్నం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహాసభల తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి వికాస వేదిక సాహిత్య సంస్థ రాష్ట్ర కార్యదర్శి లెనిన్ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ శ్రీకృష్ణ దేవరాయలు కొనియాడరు సి పి బ్రౌన్ తెలుగు కు ఎనలేని కృషి చేసి ఇటా లియన్ ఆఫ్ త ఈస్ట్ అని పరదేశీయులు అజంత భాషగా కొనియాడడం గర్వకారణం అని గుర్తుచేశారు.ఈ కార్యక్రమం లో సంస్థ గౌరవాధ్యక్షులు బుక్కా సత్యనారాయణ జిల్లా కార్యదర్శి తిరునగరి శ్రీనివాసరావు యువత విభాగం కార్యదర్శి లక్ష్మి నరసింహ చారి కొంపల్లి రామయ్య గుమ్మడి పుల్లయ్య తదితరులు పాలుగోన్నారు.

Sthanikam

దేశ భాషలందు తెలుగు లెస్స

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News