Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:57 PM

భక్తిశ్రద్ధలతో చార్ధామ్ యాత్ర పూర్తి చేస్తున్న సదాశివపేట యాత్రికులు

05-05-2026 680 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన భక్తులు చార్ధామ్ యాత్రను భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాలిపటేల్ ప్రభు ఆధ్వర్యంలో, భవాని శ్రీనివాస్ సమన్వయంతో 14 మంది భక్తులతో కూడిన బృందం ఏప్రిల్ 26న యాత్రను ప్రారంభించి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తోంది. ఈ క్రమంలో మే 3న హిమాలయ పర్వతాల్లో వెలసిన పవిత్ర క్షేత్రం కేదార్నాథ్‌లో కేదారేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యాత్రికులు మాట్లాడుతూ చార్ధామ్ యాత్రపై అనవసర అపోహలు ఉన్నప్పటికీ వాస్తవానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాత్రికుల కోసం చక్కటి ఏర్పాట్లు చేసిందని, యాత్ర ప్రశాంతంగా సాగుతోందని తెలిపారు. ఓపిక, భక్తి, శారీరక సన్నద్ధతతో ఎవరైనా ఈ యాత్రలో పాల్గొని యమునోత్రి, గంగోత్రి, కేదారేశ్వర, బద్రీనాథ్ దర్శించుకుని ఆధ్యాత్మిక అనుభూతి పొందవచ్చని పేర్కొన్నారు.

Sthanikam

భక్తిశ్రద్ధలతో చార్ధామ్ యాత్ర పూర్తి చేస్తున్న సదాశివపేట యాత్రికులు

Article Image

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన భక్తులు చార్ధామ్ యాత్రను భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాలిపటేల్ ప్రభు ఆధ్వర్యంలో, భవాని శ్రీనివాస్ సమన్వయంతో 14 మంది భక్తులతో కూడిన బృందం ఏప్రిల్ 26న యాత్రను ప్రారంభించి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తోంది. ఈ క్రమంలో మే 3న హిమాలయ పర్వతాల్లో వెలసిన పవిత్ర క్షేత్రం కేదార్నాథ్‌లో కేదారేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యాత్రికులు మాట్లాడుతూ చార్ధామ్ యాత్రపై అనవసర అపోహలు ఉన్నప్పటికీ వాస్తవానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాత్రికుల కోసం చక్కటి ఏర్పాట్లు చేసిందని, యాత్ర ప్రశాంతంగా సాగుతోందని తెలిపారు. ఓపిక, భక్తి, శారీరక సన్నద్ధతతో ఎవరైనా ఈ యాత్రలో పాల్గొని యమునోత్రి, గంగోత్రి, కేదారేశ్వర, బద్రీనాథ్ దర్శించుకుని ఆధ్యాత్మిక అనుభూతి పొందవచ్చని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News