Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:35 AM

భక్తి సందడిలో నిదానపల్లి.. స్వామివారికి ఘన స్వాగతం

27-03-2026 186 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భక్తి జోష్‌లో కోలాటాలు.. స్వామివారికి ఘన స్వాగతం

రామన్నపేట: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని నిదానపల్లి గ్రామంలో ఐదోసారి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని పూలతో, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చేలా తీర్చిదిద్దారు.

ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు స్వామివారిని పల్లకిపై గ్రామ ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా భక్తులు కోలాటాలు, నృత్యాలతో స్వామివారికి ఘన స్వాగతం పలికారు.

అనంతరం స్వామివారిని గ్రామపంచాయతీ పరిధిలోని ఆలయంలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. కార్యక్రమం మొత్తం భక్తి పరవశంలో సాగింది.

Sthanikam

భక్తి సందడిలో నిదానపల్లి.. స్వామివారికి ఘన స్వాగతం

Article Image

భక్తి జోష్‌లో కోలాటాలు.. స్వామివారికి ఘన స్వాగతం

రామన్నపేట: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని నిదానపల్లి గ్రామంలో ఐదోసారి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని పూలతో, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చేలా తీర్చిదిద్దారు.

ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు స్వామివారిని పల్లకిపై గ్రామ ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా భక్తులు కోలాటాలు, నృత్యాలతో స్వామివారికి ఘన స్వాగతం పలికారు.

అనంతరం స్వామివారిని గ్రామపంచాయతీ పరిధిలోని ఆలయంలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. కార్యక్రమం మొత్తం భక్తి పరవశంలో సాగింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News