Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 02:53 AM

దేవస్థానానికి సీసీ రోడ్డుకు శంకుస్థాపన

దేవస్థానానికి సీసీ రోడ్డుకు శంకుస్థాపన

దేవస్థానానికి సీసీ రోడ్డుకు శంకుస్థాపన
23-03-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

10వ వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం

సూర్యాపేట: పట్టణంలోని 10వ వార్డు కుప్పిరెడ్డి గూడెంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దేవస్థానానికి వెళ్లే సీసీ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకుడు మొరిశెట్టి లక్షాది, 10వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ వెక్కంటి శేఖర్ రెడ్డి పాల్గొని పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేవస్థానానికి వెళ్లే రహదారి సౌకర్యం కల్పించడం ద్వారా భక్తులకు సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. పట్టణ అభివృద్ధికి తమవంతు కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, సండ్రపాటి విజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు పందిరి మల్లేష్ గౌడ్, 10వ వార్డు కాంగ్రెస్ నాయకులు వెక్కంటి వెంకట్ రెడ్డి, బోళ్ల నాగేందర్ రెడ్డి, బోళ్ల దయాకర్ రెడ్డి, ఆవుల దయాకర్ రెడ్డి, మాదిరెడ్డి కృష్ణారెడ్డి, మందాడి వెంకట్ రెడ్డి, రేగిరెడ్డి సైదిరెడ్డి, కనుకు వెంకన్న, ఆదిమల్ల కృష్ణ, కనుకు రేణుక, కట్ట నరేష్, చిట్లాంకి యాదగిరి, కెటి అన్నారం మాజీ సర్పంచ్ భీమిరెడ్డి, కాంట్రాక్టర్ కోడిదల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దేవస్థానానికి సీసీ రోడ్డుకు శంకుస్థాపన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News