Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:34 PM

డీజిల్. పెట్రోల్ పై పెంచిన ధరలు తగ్గించాలనీ నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు

16-05-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

కేంద్ర బీజేపీ ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ పై లీటరుకు మూడు రూపాయలుపెంచి సామాన్యుల పై పెను భారం మోపి0దని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శనివారంతుంగతుర్తి మండల చౌరస్తాలోలో టిఆర్ఎస్ శ్రేణుల తో కలిసి ఆటోను తాడుతో కట్టి లాగుతూనిరసన వ్యక్తం చేస్తూ రాస్తారోకో చేశారు. పెట్రోల్ డీజిల్ పై లీటరు కు మూడు రూపాయలుపెంచడం వలన నిత్యావసర వస్తువులపై అధిక ధరలు పెరిగి జీవనం కృంగి పోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్మం , మండల నాయకులు మల్యాల రాములు. సోమేష్. గోపగాని శ్రీనివాస్. గుండగానీ లక్ష్మయ్య. మల్లేష్. సింహాద్రి. సర్పంచ్ రమేష్.. మహేష్.. కదారి దాసు. ఉప్పల వీరయ్య. యాకూబ్.. రవి., వీరోజీ నాయక్. యాకూబ్. తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

డీజిల్. పెట్రోల్ పై పెంచిన ధరలు తగ్గించాలనీ నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు

Article Image

కేంద్ర బీజేపీ ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ పై లీటరుకు మూడు రూపాయలుపెంచి సామాన్యుల పై పెను భారం మోపి0దని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శనివారంతుంగతుర్తి మండల చౌరస్తాలోలో టిఆర్ఎస్ శ్రేణుల తో కలిసి ఆటోను తాడుతో కట్టి లాగుతూనిరసన వ్యక్తం చేస్తూ రాస్తారోకో చేశారు. పెట్రోల్ డీజిల్ పై లీటరు కు మూడు రూపాయలుపెంచడం వలన నిత్యావసర వస్తువులపై అధిక ధరలు పెరిగి జీవనం కృంగి పోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్మం , మండల నాయకులు మల్యాల రాములు. సోమేష్. గోపగాని శ్రీనివాస్. గుండగానీ లక్ష్మయ్య. మల్లేష్. సింహాద్రి. సర్పంచ్ రమేష్.. మహేష్.. కదారి దాసు. ఉప్పల వీరయ్య. యాకూబ్.. రవి., వీరోజీ నాయక్. యాకూబ్. తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News