Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:51 PM

డీఎస్సీ,సిఐ,ఎస్సైకు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి పిలుపు

25-02-2026 147 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ నియోజకవర్గంలో జహీరాబాద్ డీఎస్సీ కార్యాలయంలో జహీరాబాద్ డిఎస్పి సైదా, జహీరాబాద్ సిఐ శివలింగం, కోహీర్ ఎస్సై నరేష్ ను గురుజువాడ గ్రామానికి చెందిన ఛత్రపతి శివాజీ మహారాజ్ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా, మార్చి 1వ తేదీన గురుజువాడ గ్రామంలో ఘనంగా జరగబోయే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను వారికి అందజేశారు. కార్యక్రమానికి హాజరై ఆశీస్సులు తెలియజేసి, వేడుకను విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు వినమ్రంగా ఆహ్వానించారు.దేశభక్తి, ధైర్యానికి ప్రతీకగా నిలిచిన ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తిని యువతకు అందించాలనే లక్ష్యంతో, ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గ్రామ ప్రజల సమష్టి సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. పోలీసు అధికారులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శుభాకాంక్షలు తెలిపారు.గ్రామ ప్రజలు మార్చి 1వ తేదీన జరిగే ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని ఘనంగా జరుపుకునేందుకు మనఃపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.

Sthanikam

డీఎస్సీ,సిఐ,ఎస్సైకు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి పిలుపు

Article Image

జహీరాబాద్ నియోజకవర్గంలో జహీరాబాద్ డీఎస్సీ కార్యాలయంలో జహీరాబాద్ డిఎస్పి సైదా, జహీరాబాద్ సిఐ శివలింగం, కోహీర్ ఎస్సై నరేష్ ను గురుజువాడ గ్రామానికి చెందిన ఛత్రపతి శివాజీ మహారాజ్ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా, మార్చి 1వ తేదీన గురుజువాడ గ్రామంలో ఘనంగా జరగబోయే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను వారికి అందజేశారు. కార్యక్రమానికి హాజరై ఆశీస్సులు తెలియజేసి, వేడుకను విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు వినమ్రంగా ఆహ్వానించారు.దేశభక్తి, ధైర్యానికి ప్రతీకగా నిలిచిన ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తిని యువతకు అందించాలనే లక్ష్యంతో, ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గ్రామ ప్రజల సమష్టి సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. పోలీసు అధికారులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శుభాకాంక్షలు తెలిపారు.గ్రామ ప్రజలు మార్చి 1వ తేదీన జరిగే ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని ఘనంగా జరుపుకునేందుకు మనఃపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News