Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:59 PM

మృతి చెందిన కుటుంబాలకు అండగా నిలిచిన; సర్పంచ్ మల్లేష్

07-02-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం సంగేo గ్రామంలోకాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు గున్న సత్తెమ్మ, ఇరుగు దానయ్య ఇటీవలఆరోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ కల కోట్ల మల్లేష్ వారి కుటుంబాలను పరామర్శించి 100 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి కార్యకర్త కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆ న్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కాకులారా బిక్షం రెడ్డి, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు కలకోట్ల దాసులు, మాజీ ఉపసర్పంచ్ అనిత లింగయ్య ,ఏషమల్ల బాలరాజు, జటంగి మల్లయ్య, వీరబోయిన ఉప్పలయ్య, జటంగి నాగయ్య, జటంగి వెంకన్న, వీరబోయిన మల్లయ్య ,కన్నెగంటి వెంకటరమణాచారి, చెడుపాక వెంకన్న, చెడుపాక రవి, కలకోట్ల ఎలైజర్, ముత్యాలు రమేష్, రవి, ఇరుగు ఉప్పలయ్య ,మధుసూదన్ ,హిమానీలు ,నాగయ్య, మల్లేష్, నితిన్ ,నాగరాజు, రాకేష్ రెడ్డి, బిక్షం, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మృతి చెందిన కుటుంబాలకు అండగా నిలిచిన; సర్పంచ్ మల్లేష్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News