Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:53 PM

ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి

ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి

ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి
07-01-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

చిట్యాల:

అతివేగంగా ద్విచక్ర వాహనం నడపడం ఓ వ్యక్తి ప్రాణాన్ని హరించింది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రేపోణి గ్రామానికి చెందిన పగిండ్ల ఉప్పలయ్య (50) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

హైదరాబాదు వైపు వెళ్తుండగా గుండ్రంపల్లి గ్రామ శివారులోని Bharath పెట్రోల్ బంక్ సమీపంలో సాయంత్రం సమయంలో స్కూటీ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న సూచిక బోర్డు, చెట్టును ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఉప్పలయ్యకు తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.

స్థానికులు అతన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఎల్.బి.నగర్ కామినేని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Sthanikam

ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News