Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:47 AM

దాత ఎన్‌.టి. వెంకటేశ్వరరావుకు ఘన సన్మానం

దాత ఎన్‌.టి. వెంకటేశ్వరరావుకు ఘన సన్మానం

దాత ఎన్‌.టి. వెంకటేశ్వరరావుకు ఘన సన్మానం
10-03-2026 278 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

విసన్నపేట : ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం నరసాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సుమారు రూ.30 వేల రూపాయలు విలువ గల క్రీడా సామగ్రిని అందించిన దాత ఎన్‌.టి. వెంకటేశ్వరరావును పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్‌. శోభాలత ఘనంగా సన్మానించారు.

పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో కవి, రచయిత, సినీ దర్శకుడు బి.వి. రత్నం సన్మాన పత్రాన్ని రచించారు. ఈ కార్యక్రమం పీడీ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు పాల్గొని దాతను అభినందించారు. సమాజ సేవలో ముందుండే ఎన్‌.టి. వెంకటేశ్వరరావు దానధర్మాలలో ఎప్పుడూ ముందుండి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు కొనియాడారు. “చేతికి ఎముకలేని దాత”గా ఆయన మంచి పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు.

Sthanikam

దాత ఎన్‌.టి. వెంకటేశ్వరరావుకు ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News