Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:40 AM

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

26-03-2026 63 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో మౌళిక వసతుల పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.

గురువారం మినీ మీటింగ్ హాల్‌లో భువనగిరి మండలంలోని సింగన్నగూడెం, బీబీనగర్, వంగపల్లి, నారాయణపూర్, పోచంపల్లి, జిబిలకపల్లి గ్రామాల్లోని ఇండ్ల పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.

డబుల్ బెడ్‌రూమ్, ఇందిరమ్మ ఇండ్లలో మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను వేగవంతం చేసి లబ్ధిదారులకు ఇండ్లను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ప్రతి ఇంటికి సంబంధించిన మౌళిక సదుపాయాలు పూర్తిగా సిద్ధం కావాలని స్పష్టం చేశారు.

సమావేశంలో హౌసింగ్ పీడీ శ్రీరాములు, ఆర్ అండ్ బి అధికారి సరిత, పీఆర్ ఈఈ దసయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

భువనగిరి,డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో మౌళిక వసతుల పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.

గురువారం మినీ మీటింగ్ హాల్‌లో భువనగిరి మండలంలోని సింగన్నగూడెం, బీబీనగర్, వంగపల్లి, నారాయణపూర్, పోచంపల్లి, జిబిలకపల్లి గ్రామాల్లోని ఇండ్ల పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.

డబుల్ బెడ్‌రూమ్, ఇందిరమ్మ ఇండ్లలో మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను వేగవంతం చేసి లబ్ధిదారులకు ఇండ్లను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ప్రతి ఇంటికి సంబంధించిన మౌళిక సదుపాయాలు పూర్తిగా సిద్ధం కావాలని స్పష్టం చేశారు.

సమావేశంలో హౌసింగ్ పీడీ శ్రీరాములు, ఆర్ అండ్ బి అధికారి సరిత, పీఆర్ ఈఈ దసయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News