Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

డా,, బిఎస్ రావు మెమోరియల్ జోనల్ స్పోర్ట్స్ మీట్

18-02-2026 730 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

విద్యార్థులు విద్యతోపాటు క్రీడలలో రాణించాలి: ఈజీఎమ్ మురళీకృష్ణ

శ్రీ చైతన్య రెసిడెన్షియల్ పాఠశాలలో డా,, బిఎస్ రావు మెమోరియల్ జోనల్ స్పోర్ట్స్ మీట్ ను బుధవారం ఏర్పాటు చేసినారు. ఈ స్పోర్ట్స్ కు విజయవాడ జోనల్ జోన్ విద్యార్థులు, నందిగామ జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, కోదాడ విద్యార్థులు స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శ్రీ చైతన్య ఈజిఎం మురళీకృష్ణ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జిలాని, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో రాణించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఇటువంటి ఆటలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఆర్ఐ వెంకటేశ్వర్లు, విజయవాడ ఆర్ఐ వినోద్, ప్రిన్సిపాల్ గోపాలస్వామి, వీరారెడ్డి, ప్రవీణ్, శేష్ బాబు, హనుమంతరావు, జోనల్ కోఆర్డినేటర్ వెంకట్, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

డా,, బిఎస్ రావు మెమోరియల్ జోనల్ స్పోర్ట్స్ మీట్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News