Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

చింతలపూడి సచివాలయ సిబ్బంది నగర పంచాయతీ అర్బన్‌లో విలీనం

26-02-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

పట్టణ అభివృద్ధికి వేగం.. పరిపాలన సమర్థతకు కొత్త దిశ

ఏలూరు జిల్లా చింతలపూడి సచివాలయ సిబ్బందిని నగర పంచాయతీ (అర్బన్)లో పూర్తిస్థాయిలో విలీనం చేసినట్లు నగర్ కమిషనర్ అంబటి రాంబాబు తెలిపారు. పట్టణ పరిపాలన వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, సేవల అందజేతను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.నగర పంచాయతీ అర్బన్ నిర్మాణాన్ని పటిష్టం చేయడంతో పాటు, పరిపాలన ప్రక్రియను సమగ్రంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమన్వయం చేసి, చింతలపూడి పట్టణ స్వరూపాన్ని అభివృద్ధి దిశగా మలిచేందుకు కృషి చేస్తున్న శాసనసభ్యుడు సొంగ రోషన్ కుమార్కు కమిషనర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ విలీనంతో పట్టణంలో పౌర సేవలు మరింత సమర్థవంతంగా అమలవుతాయని, ప్రజలకు వేగవంతమైన సేవలు అందుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

చింతలపూడి సచివాలయ సిబ్బంది నగర పంచాయతీ అర్బన్‌లో విలీనం

Article Image

పట్టణ అభివృద్ధికి వేగం.. పరిపాలన సమర్థతకు కొత్త దిశ

ఏలూరు జిల్లా చింతలపూడి సచివాలయ సిబ్బందిని నగర పంచాయతీ (అర్బన్)లో పూర్తిస్థాయిలో విలీనం చేసినట్లు నగర్ కమిషనర్ అంబటి రాంబాబు తెలిపారు. పట్టణ పరిపాలన వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, సేవల అందజేతను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.నగర పంచాయతీ అర్బన్ నిర్మాణాన్ని పటిష్టం చేయడంతో పాటు, పరిపాలన ప్రక్రియను సమగ్రంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమన్వయం చేసి, చింతలపూడి పట్టణ స్వరూపాన్ని అభివృద్ధి దిశగా మలిచేందుకు కృషి చేస్తున్న శాసనసభ్యుడు సొంగ రోషన్ కుమార్కు కమిషనర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ విలీనంతో పట్టణంలో పౌర సేవలు మరింత సమర్థవంతంగా అమలవుతాయని, ప్రజలకు వేగవంతమైన సేవలు అందుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News