Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:00 PM

చిట్యాలలో విద్యుత్ ఉద్యోగుల డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ

22-01-2026 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి చిట్యాలలో విద్యుత్ ఉద్యోగుల సంఘం ఐఎన్టియుసి 327 యూనియన్ ఆధ్వర్యంలో గురువారం నాడు ఏఈ రవీందర్ రెడ్డి యూనియన్ డైరీ మరియు క్యాలెండర్ ను ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిట్యాలలో ఓ&ఎం కార్మికులు, సబ్ స్టేషన్ ఆపరేటర్ లు పడుతున్న సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. విద్యుత్ ఉద్యోగులు ఏఈ కి వారి సమస్యలను వివరిస్తూ మండలంలో ఉన్నటువంటి సబ్ స్టేషన్ లో విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా ఉండాలంటే గాలి వాన వచ్చిన ఏ రాత్రి అయినా విద్యుత్ సరఫరా చేయడానికి సరిపడ పరికరాలు అన్నారు & ఎం కు రావలసిన ఈక్విపట్ మెంట్స్ సెప్టి పరికరాలు, ఎర్త్ రాడ్స్, రైన్ కోట్స్, బ్యాటరీస్,సబ్ స్టేషన్ లలో లైట్స్ ఎర్త్ రాడ్స్, గ్లౌసెస్, బ్యాటరీస్, సబ్ స్టేషన్ మెంటానెన్స్ లు సరిగ్గా లేవని తెలియజేశారు

ఈ కార్యక్రమం లో టిఎస్ఈఈయు ( ఐఎన్టియుసి 327) యూనియన్ నాయకులు చిట్యాల సెక్షన్ లీడర్ పగుడాల వెంకటేశ్వర్లు, మందాస్ వెంకన్న , అద్దెల నర్సిరెడ్డి, ఏర్పుల తిరుమలేశ్, శరత్ లు పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాలలో విద్యుత్ ఉద్యోగుల డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News