Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:10 AM

చిట్యాలలో అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి బీఆర్‌ఎస్ నేతల పరామర్శ

29-05-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో ఇటీవల జరిగిన ఆకస్మిక అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబాన్ని వార్డ్ కౌన్సిలర్ షబానా అజీమ్‌తో పాటు బీఆర్‌ఎస్ నాయకులు పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి వారు, జరిగిన నష్టంపై ఆరా తీశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్ని ప్రమాదంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి పార్టీ తరఫున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి తగిన నష్టపరిహారం అందేలా ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు బొబ్బలి శివశంకర్ రెడ్డి, ఆగు అశోక్ యాదవ్, రావుల వెంకన్న, మాసపల్లి వెంకన్న, గౌస్ పాషా, షేక్ సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాలలో అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి బీఆర్‌ఎస్ నేతల పరామర్శ

Article Image

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో ఇటీవల జరిగిన ఆకస్మిక అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబాన్ని వార్డ్ కౌన్సిలర్ షబానా అజీమ్‌తో పాటు బీఆర్‌ఎస్ నాయకులు పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి వారు, జరిగిన నష్టంపై ఆరా తీశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్ని ప్రమాదంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి పార్టీ తరఫున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి తగిన నష్టపరిహారం అందేలా ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు బొబ్బలి శివశంకర్ రెడ్డి, ఆగు అశోక్ యాదవ్, రావుల వెంకన్న, మాసపల్లి వెంకన్న, గౌస్ పాషా, షేక్ సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News