Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:09 PM

చిట్యాల వైన్ షాపుల్లో చోరీ సీసీ కెమెరాలు రికార్డు అయిన దృశ్యాలు

02-02-2026 446 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారిపై ఉన్న వైన్ షాపులో చోరీ జరిగిన ఘటన కలకలం రేపింది. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు షాపులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు షాపులోకి చొరబడి సుమారు రూ.25 వేల నగదు, ఒక మొబైల్ ఫోన్‌ను ఎత్తుకెళ్లినట్టు నిర్వాహకులు తెలిపారు. ఉదయం షాపు తెరిచి చూసిన సమయంలో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది.

సమాచారం అందుకున్న చిట్యాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. చోరీకి పాల్పడిన నిందితులను త్వరలోనే గుర్తించి పట్టుకుంటామని హామీ ఇచ్చారు.

Sthanikam

చిట్యాల వైన్ షాపుల్లో చోరీ సీసీ కెమెరాలు రికార్డు అయిన దృశ్యాలు

Article Image

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారిపై ఉన్న వైన్ షాపులో చోరీ జరిగిన ఘటన కలకలం రేపింది. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు షాపులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు షాపులోకి చొరబడి సుమారు రూ.25 వేల నగదు, ఒక మొబైల్ ఫోన్‌ను ఎత్తుకెళ్లినట్టు నిర్వాహకులు తెలిపారు. ఉదయం షాపు తెరిచి చూసిన సమయంలో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది.

సమాచారం అందుకున్న చిట్యాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. చోరీకి పాల్పడిన నిందితులను త్వరలోనే గుర్తించి పట్టుకుంటామని హామీ ఇచ్చారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News