Sthanikam - Truth Matters
Logo

చిట్యాల తేరేటిపల్లి హనుమంతు తల్లి దశదినకర్మకు హాజరైన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

Updated : 05 Feb 2026 16:24 IST
As Preferred Source 1 min read
చిట్యాల తేరేటిపల్లి హనుమంతు తల్లి దశదినకర్మకు  హాజరైన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తేరటుపల్లి హనుమంత్ మాతృమూర్తి అనసూయ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా వారి దశదిన కర్మకు తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరయ్యారు. మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news