Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:32 PM

చిట్యాల మున్సిపాలిటీలో మొదటిరోజు దాఖలైన నామినేషన్లు

28-01-2026 421 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధికొమిడాల మహేందర్ రెడ్డి.

చిట్యాల మున్సిపాలిటీలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ లాంఛనంగా ప్రారంభమైంది. మొదటి రోజే రాజకీయ వాతావరణం ఉత్కంఠగా మారింది. మొత్తం 12 వార్డులు ఉన్న చిట్యాల మున్సిపాలిటీలో తొలి రోజున 9 నామినేషన్లు దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను తెలిపారు.

దాఖలైన నామినేషన్లలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మొత్తం 7 నామినేషన్లు దాఖలయ్యాయి. అవి 1, 5, 6, 7, 9, 10 మరియు 12 వార్డులకు సంబంధించినవిగా అధికారులు తెలిపారు.ఇక రెండో వార్డుకు సీపీఐ పార్టీ తరఫున ఒక నామినేషన్, ఆరవ వార్డుకు బీజేపీ పార్టీ తరఫున మరో నామినేషన్ దాఖలైనట్లు కమిషనర్ వివరించారు.

నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవడంతో చిట్యాల మున్సిపాలిటీలో రాజకీయ సందడి నెలకొంది. రాబోయే రోజుల్లో మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.

Sthanikam

చిట్యాల మున్సిపాలిటీలో మొదటిరోజు దాఖలైన నామినేషన్లు

Article Image

స్థానికం ప్రతినిధికొమిడాల మహేందర్ రెడ్డి.

చిట్యాల మున్సిపాలిటీలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ లాంఛనంగా ప్రారంభమైంది. మొదటి రోజే రాజకీయ వాతావరణం ఉత్కంఠగా మారింది. మొత్తం 12 వార్డులు ఉన్న చిట్యాల మున్సిపాలిటీలో తొలి రోజున 9 నామినేషన్లు దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను తెలిపారు.

దాఖలైన నామినేషన్లలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మొత్తం 7 నామినేషన్లు దాఖలయ్యాయి. అవి 1, 5, 6, 7, 9, 10 మరియు 12 వార్డులకు సంబంధించినవిగా అధికారులు తెలిపారు.ఇక రెండో వార్డుకు సీపీఐ పార్టీ తరఫున ఒక నామినేషన్, ఆరవ వార్డుకు బీజేపీ పార్టీ తరఫున మరో నామినేషన్ దాఖలైనట్లు కమిషనర్ వివరించారు.

నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవడంతో చిట్యాల మున్సిపాలిటీలో రాజకీయ సందడి నెలకొంది. రాబోయే రోజుల్లో మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.

మీ స్పందన? 4 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News