Sthanikam - Truth Matters
Logo

చిట్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీకి సిపిఐ మద్దతు

Updated : 03 Feb 2026 17:46 IST
As Preferred Source 1 min read
చిట్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీకి సిపిఐ మద్దతు

చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరని మరోసారి స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజాహిత పాలన, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు మద్దతుగా సీపీఐ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతుప్రకటించింది.సీపీఐ పార్టీతరఫున02వ వార్డు – ఎస్‌కే ఖాతీజ,07వ వార్డు – బొలుగురి సుగుణమ్మ, లింగయ్య గార్లు

గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారిని మర్యాదపూర్వకంగా కలిసి కాంగ్రెస్ పార్టీకి తమ పూర్తి సహకారాన్ని తెలియజేశారు.

ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అన్ని వర్గాల ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల నమ్మకం, ఆశలు అన్నీ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నాయని స్పష్టం చేశారు.చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం ఖాయమని, కాంగ్రెస్ జెండా ఎగరడం తథ్యమని వారు ధీమా వ్యక్తం చేశారు.

Sthanikam

చిట్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీకి సిపిఐ మద్దతు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news