Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:59 PM

చిట్యాల మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై అవగాహన సదస్సు

04-02-2026 120 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లపై పోటీచేసే అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు మాస్టర్ ట్రైనర్ ద్వారా ఐడెంటిటీ కార్డులు అందజేశారు. పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్ల ఐడీ కార్డులను ఆయా వార్డులకు సంబంధించిన రిటర్నింగ్ అధికారుల వద్ద పొందాలని సూచించారు.వాహనాల అనుమతి పాసులను మున్సిపల్ కమిషనర్ ద్వారా, మైక్ అనుమతులను డీఎస్పీ ద్వారా తీసుకోవాలని అధికారులు తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు.నల్లగొండలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ (గర్ల్స్)లో రూమ్ నంబర్–1001లో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను, మాస్టర్ ట్రైనర్ సుధాకర్ రెడ్డి, ఆర్వోలు, ఏఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాల మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై అవగాహన సదస్సు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News