Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:20 PM

చిన్నారిని ఆశీర్వదించిన; మాజీ ఎమ్మెల్యే కిషోర్

చిన్నారిని ఆశీర్వదించిన; మాజీ ఎమ్మెల్యే కిషోర్

చిన్నారిని ఆశీర్వదించిన; మాజీ ఎమ్మెల్యే కిషోర్
04-03-2026 227 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి: తుంగతుర్తి మండల కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో బుధవారం బీఆర్‌ఎస్‌వీ మండల అధ్యక్షుడు రచ్చ నవీన్ కుమార్తె ఆయుష్వి తొలి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

వేడుకలకు తుంగతుర్తి మాజీ శాసనసభ్యుడు గాదరి కిషోర్ కుమార్, రాష్ట్ర నాయకుడు గుజ్జ యుగేందర్ రావు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఆయుష్వి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, మాజీ ఉపాధ్యక్షుడు శ్రీశైలం, జిల్లా నాయకుడు గుండగాని రాములు గౌడ్, ఉప్పలయ్య, వెంకన్న, శ్రీను, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిన్నారిని ఆశీర్వదించిన; మాజీ ఎమ్మెల్యే కిషోర్

Article Image

తుంగతుర్తి: తుంగతుర్తి మండల కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో బుధవారం బీఆర్‌ఎస్‌వీ మండల అధ్యక్షుడు రచ్చ నవీన్ కుమార్తె ఆయుష్వి తొలి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

వేడుకలకు తుంగతుర్తి మాజీ శాసనసభ్యుడు గాదరి కిషోర్ కుమార్, రాష్ట్ర నాయకుడు గుజ్జ యుగేందర్ రావు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఆయుష్వి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, మాజీ ఉపాధ్యక్షుడు శ్రీశైలం, జిల్లా నాయకుడు గుండగాని రాములు గౌడ్, ఉప్పలయ్య, వెంకన్న, శ్రీను, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News