Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:16 AM

చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు
09-05-2026 80 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, మండలంలోని నిధాన్‌పల్లికి చెందిన లోడంగి శివ యాదవ్ కుమారుని పుట్టినరోజు వేడుకలు బోగారం గ్రామంలోని సాయిరాం ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మాజీ మదర్ డైరీ చైర్మన్ మందడి ప్రభాకర్‌రెడ్డి, మందడి భూపాల్‌రెడ్డి, మందడి సంతోష్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులు పాల్గొని వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.

Sthanikam

చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

Article Image

రామన్నపేట, మండలంలోని నిధాన్‌పల్లికి చెందిన లోడంగి శివ యాదవ్ కుమారుని పుట్టినరోజు వేడుకలు బోగారం గ్రామంలోని సాయిరాం ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మాజీ మదర్ డైరీ చైర్మన్ మందడి ప్రభాకర్‌రెడ్డి, మందడి భూపాల్‌రెడ్డి, మందడి సంతోష్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులు పాల్గొని వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News