Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:36 AM

చిట్యాల మున్సిపల్ కేంద్రం ముందు శివనేని గూడెం గ్రామస్తుల ధర్నా

చిట్యాల మున్సిపల్ కేంద్రం ముందు శివనేని గూడెం గ్రామస్తుల ధర్నా

చిట్యాల మున్సిపల్ కేంద్రం ముందు శివనేని గూడెం గ్రామస్తుల ధర్నా
30-12-2025 135 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి చిట్యాల.

కొమిడాల మహేందర్ రెడ్డి

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేని గూడెంలో చెత్త డంపింగ్ యార్డ్ ను తొలగించాలని, మునిసిపాలిటీ కేంద్రం ముందు చెత్త వేసి ధర్నా చేసిన గ్రామస్థులు. ఊరిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల పిల్లలకు వృద్ధులకు శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుకుంటున్న గ్రామస్థులు.

Sthanikam

చిట్యాల మున్సిపల్ కేంద్రం ముందు శివనేని గూడెం గ్రామస్తుల ధర్నా

Article Image

స్థానికం ప్రతినిధి చిట్యాల.

కొమిడాల మహేందర్ రెడ్డి

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేని గూడెంలో చెత్త డంపింగ్ యార్డ్ ను తొలగించాలని, మునిసిపాలిటీ కేంద్రం ముందు చెత్త వేసి ధర్నా చేసిన గ్రామస్థులు. ఊరిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల పిల్లలకు వృద్ధులకు శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుకుంటున్న గ్రామస్థులు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News