Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:25 AM

చాట్రాయి లో ఆర్ సి ఎం సిస్టర్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

08-03-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి సిఎస్ఏఎస్ఎస్ఎస్ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్సియం సిస్టర్స్ ఆధ్వర్యంలో కోఆర్డినేటర్ బుర్రి పండు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు నేటి కాలంలో విద్య, ఉపాధి, రాజకీయాలు సహా అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నప్పటికీ మహిళా రక్షణ విషయంలో ఇంకా లోటుపాట్లు ఉన్నాయని తెలిపారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకువచ్చినా సమాజంలో ఆలోచన విధానం మారకపోతే మహిళలు ఎదుర్కొనే అసమానతలు పూర్తిగా తొలగవని పేర్కొన్నారు.

మహిళలకు గౌరవం, భద్రత కల్పించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, సమాజంలో అవగాహన పెంపొందితేనే మహిళలు నిజమైన స్వేచ్ఛతో ముందుకు సాగగలరని అన్నారు. కార్యక్రమంలో మహిళలు, విద్యార్థినులు మరియు స్థానికులు పాల్గొన్నారు.

Sthanikam

చాట్రాయి లో ఆర్ సి ఎం సిస్టర్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

Article Image

చాట్రాయి సిఎస్ఏఎస్ఎస్ఎస్ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్సియం సిస్టర్స్ ఆధ్వర్యంలో కోఆర్డినేటర్ బుర్రి పండు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు నేటి కాలంలో విద్య, ఉపాధి, రాజకీయాలు సహా అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నప్పటికీ మహిళా రక్షణ విషయంలో ఇంకా లోటుపాట్లు ఉన్నాయని తెలిపారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకువచ్చినా సమాజంలో ఆలోచన విధానం మారకపోతే మహిళలు ఎదుర్కొనే అసమానతలు పూర్తిగా తొలగవని పేర్కొన్నారు.

మహిళలకు గౌరవం, భద్రత కల్పించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, సమాజంలో అవగాహన పెంపొందితేనే మహిళలు నిజమైన స్వేచ్ఛతో ముందుకు సాగగలరని అన్నారు. కార్యక్రమంలో మహిళలు, విద్యార్థినులు మరియు స్థానికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News