Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:31 AM

చలాన్ పడితే చాలు… అకౌంట్ నుంచే డబ్బు కట్. సీఎం రేవంత్ రెడ్డి

చలాన్ పడితే చాలు… అకౌంట్ నుంచే డబ్బు కట్. సీఎం రేవంత్ రెడ్డి

చలాన్ పడితే చాలు… అకౌంట్ నుంచే డబ్బు కట్. సీఎం రేవంత్ రెడ్డి
13-01-2026 117 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వాహన రిజిస్ట్రేషన్‌కే బ్యాంక్ వివరాలు తప్పనిసరి

ట్రాఫిక్ జరిమానాల వసూళ్లలో విప్లవాత్మక మార్పులకు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన

స్థానిక ప్రధాన ప్రతినిధి

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఇక చలాన్ కాగితాల వరకే పరిమితం కాదు. చలాన్ పడిన క్షణంలోనే వాహన యజమాని బ్యాంక్ అకౌంట్ నుంచి జరిమానా డబ్బులు ఆటోమేటిక్‌గా కట్ అయ్యే విధానాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

వాహనం రిజిస్ట్రేషన్ చేయించుకునే సమయంలోనే యజమానుల నుంచి బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకుని, వాటిని రవాణా శాఖ డేటాబేస్‌తో సింక్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత ట్రాఫిక్ ఉల్లంఘన నమోదు కాగానే జరిమానా మొత్తం నేరుగా అకౌంట్ నుంచి డెబిట్ అయ్యేలా వ్యవస్థను రూపొందించాలన్నది ప్రభుత్వ ఆలోచన.

Sthanikam

చలాన్ పడితే చాలు… అకౌంట్ నుంచే డబ్బు కట్. సీఎం రేవంత్ రెడ్డి

Article Image

వాహన రిజిస్ట్రేషన్‌కే బ్యాంక్ వివరాలు తప్పనిసరి

ట్రాఫిక్ జరిమానాల వసూళ్లలో విప్లవాత్మక మార్పులకు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన

స్థానిక ప్రధాన ప్రతినిధి

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఇక చలాన్ కాగితాల వరకే పరిమితం కాదు. చలాన్ పడిన క్షణంలోనే వాహన యజమాని బ్యాంక్ అకౌంట్ నుంచి జరిమానా డబ్బులు ఆటోమేటిక్‌గా కట్ అయ్యే విధానాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

వాహనం రిజిస్ట్రేషన్ చేయించుకునే సమయంలోనే యజమానుల నుంచి బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకుని, వాటిని రవాణా శాఖ డేటాబేస్‌తో సింక్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత ట్రాఫిక్ ఉల్లంఘన నమోదు కాగానే జరిమానా మొత్తం నేరుగా అకౌంట్ నుంచి డెబిట్ అయ్యేలా వ్యవస్థను రూపొందించాలన్నది ప్రభుత్వ ఆలోచన.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News