Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:37 AM

చైనాలో గ్రానైట్ అంతర్జాతీయ ప్రదర్శన సందర్శన

చైనాలో గ్రానైట్ అంతర్జాతీయ ప్రదర్శన సందర్శన

చైనాలో గ్రానైట్ అంతర్జాతీయ ప్రదర్శన సందర్శన
17-03-2026 125 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అధునాతన యంత్రాంగంపై రాయల నాగేశ్వరరావు ఆసక్తి

చైనాలోని Xiamenలో జరుగుతున్న గ్రానైట్ అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌ను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర Rao సందర్శించారు.

ఈ సందర్భంగా అధునాతన గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యంత్రాలను పరిశీలించి వాటి పనితీరును తెలుసుకున్నారు. అలాగే ఈ యంత్రాల ద్వారా తయారవుతున్న మార్నిమెంట్స్ తయారీ విధానాన్ని కూడా సమగ్రంగా పరిశీలించారు.

గ్రానైట్ పరిశ్రమలో నూతన సాంకేతికతలను అవలంబించడం ద్వారా ఉత్పత్తి నాణ్యత పెరగడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో పోటీ సామర్థ్యం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Sthanikam

చైనాలో గ్రానైట్ అంతర్జాతీయ ప్రదర్శన సందర్శన

Article Image

అధునాతన యంత్రాంగంపై రాయల నాగేశ్వరరావు ఆసక్తి

చైనాలోని Xiamenలో జరుగుతున్న గ్రానైట్ అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌ను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర Rao సందర్శించారు.

ఈ సందర్భంగా అధునాతన గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యంత్రాలను పరిశీలించి వాటి పనితీరును తెలుసుకున్నారు. అలాగే ఈ యంత్రాల ద్వారా తయారవుతున్న మార్నిమెంట్స్ తయారీ విధానాన్ని కూడా సమగ్రంగా పరిశీలించారు.

గ్రానైట్ పరిశ్రమలో నూతన సాంకేతికతలను అవలంబించడం ద్వారా ఉత్పత్తి నాణ్యత పెరగడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో పోటీ సామర్థ్యం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News