Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

బోరు మోటర్ మరమ్మతు.. నీటి సమస్యకు పరిష్కారం. సర్పంచ్ విక్రమ్

బోరు మోటర్ మరమ్మతు.. నీటి సమస్యకు పరిష్కారం. సర్పంచ్ విక్రమ్

బోరు మోటర్ మరమ్మతు.. నీటి సమస్యకు పరిష్కారం. సర్పంచ్ విక్రమ్
27-04-2026 243 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని

ఇంద్రపాలనగరం: గ్రామంలోని 11వ వార్డులో వడ్డెర ఈదమ్మ గుడి సమీపంలో ఉన్న బోరు మోటర్ పూర్తిగా చెడిపోవడంతో తాగునీటి సమస్య తలెత్తింది. దీనిపై స్పందించిన సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ తక్షణమే చర్యలు చేపట్టి కొత్త మోటర్ బిగింపజేశారు. దీంతో స్థానికులకు తాగునీటి ఇబ్బందులు తీరాయి.

ఈ కార్యక్రమంలో 11వ వార్డ్ సభ్యుడు వరికుప్పల స్వామి, పంచాయతీ కార్యదర్శి రసూల్, మెకానిక్ నల్ల యాదయ్య, కుంచం శ్రీను, వాటర్ మెన్ మంటి అంజయ్య, సిబ్బంది మంటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బోరు మోటర్ మరమ్మతు.. నీటి సమస్యకు పరిష్కారం. సర్పంచ్ విక్రమ్

Article Image

రామన్నపేట మండలంలోని

ఇంద్రపాలనగరం: గ్రామంలోని 11వ వార్డులో వడ్డెర ఈదమ్మ గుడి సమీపంలో ఉన్న బోరు మోటర్ పూర్తిగా చెడిపోవడంతో తాగునీటి సమస్య తలెత్తింది. దీనిపై స్పందించిన సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ తక్షణమే చర్యలు చేపట్టి కొత్త మోటర్ బిగింపజేశారు. దీంతో స్థానికులకు తాగునీటి ఇబ్బందులు తీరాయి.

ఈ కార్యక్రమంలో 11వ వార్డ్ సభ్యుడు వరికుప్పల స్వామి, పంచాయతీ కార్యదర్శి రసూల్, మెకానిక్ నల్ల యాదయ్య, కుంచం శ్రీను, వాటర్ మెన్ మంటి అంజయ్య, సిబ్బంది మంటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News