Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:35 AM

బోగారం గ్రామంలో అభివృద్ధి పనుల పరిశీలన

బోగారం గ్రామంలో అభివృద్ధి పనుల పరిశీలన

బోగారం గ్రామంలో అభివృద్ధి పనుల పరిశీలన
17-03-2026 91 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

99 రోజుల కార్యాచరణలో భాగంగా పాఠశాల, అంగన్వాడి, నర్సరీ తనిఖీ చేసిన సర్పంచ్

రామన్నపేట మండలం:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో 99 రోజుల ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామ పంచాయతీ సిబ్బందికి శాలువాలతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన సర్పంచ్ విద్యార్థుల చదువు, పరిశుభ్రత, మధ్యాహ్న భోజన మెనూ తదితర అంశాలపై ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థులకు అవసరమైన సూచనలు చేశారు.

అలాగే అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించి పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అంగన్వాడి సిబ్బందికి సూచించారు. తల్లిదండ్రులకు కూడా పిల్లల ఆరోగ్యం, పోషకాహారం గురించి అవగాహన కల్పించాలని తెలిపారు.

అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీ క్షేత్రాన్ని పరిశీలించి మొక్కల సంరక్షణపై తగు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బైకాని ఉమామహేష్ యాదవ్, వార్డు సభ్యులు గోగు ప్రమీల రమేష్, కనుక మల్లేశం, మేడి ఆంజనేయులు దేవి, నేరటి మానస సురేష్, కడారి పావని పాపయ్య, గోగు సురేష్, చిరగొని కల్పన నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బోగారం గ్రామంలో అభివృద్ధి పనుల పరిశీలన

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News