Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన నల్లపోచమ్మ అమ్మవారు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 07:45 AM

బొబ్బిలి రోడ్డులో వెలసిన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారిని మాజీ మంత్రి తెదేపా రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు.

30-01-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District
Sr.Journalist YVN

రాజాం: బొబ్బిలి రోడ్డులో వెలసిన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారిని మాజీ మంత్రి తెదేపా రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.అమ్మవారి 100వ జాతర మహోత్సవ ఏర్పాట్లు చేయనున్న సందర్భంగా గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి జాతరను ఉత్తరాంధ్రలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పూనుకున్నట్లు తెలిపారు.ఈ జాతరను రాష్ట్ర పండుగగా చేసేందుకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డిని గారిని కలిసి వినతి అందజేసినట్లు తెలిపారు.అలాగే అధినేత చంద్రబాబు దృష్టిలో పెడతానని తెలిపారు. ఈ 100వ జాతర మహోత్సవాన్ని ప్రజలు మరచిపోలేని విధంగా చేసేందుకు కృషి చేస్తానన్నారు. దీనికి వివిధ స్వచ్ఛంద సంస్థలు ,పెద్దలు,ప్రజలు సహకరించాలన్నారు.జాతర ఏర్పాట్లకోసం ఇప్పటి నుంచే ప్రణాళికను సిద్ధం చేస్తున్నామన్నారు. ఫిబ్రవరి 22నుంచి అమ్మవారి జాతర మహోత్సవాలు జరగనున్నాయని, ఫిబ్రవరి 24వ తేదీతో ఘటోత్సవంతో అమ్మవారి జాతర ముగుస్తుందన్నారు.

Sthanikam

బొబ్బిలి రోడ్డులో వెలసిన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారిని మాజీ మంత్రి తెదేపా రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు.

Article Image

రాజాం: బొబ్బిలి రోడ్డులో వెలసిన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారిని మాజీ మంత్రి తెదేపా రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.అమ్మవారి 100వ జాతర మహోత్సవ ఏర్పాట్లు చేయనున్న సందర్భంగా గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి జాతరను ఉత్తరాంధ్రలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పూనుకున్నట్లు తెలిపారు.ఈ జాతరను రాష్ట్ర పండుగగా చేసేందుకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డిని గారిని కలిసి వినతి అందజేసినట్లు తెలిపారు.అలాగే అధినేత చంద్రబాబు దృష్టిలో పెడతానని తెలిపారు. ఈ 100వ జాతర మహోత్సవాన్ని ప్రజలు మరచిపోలేని విధంగా చేసేందుకు కృషి చేస్తానన్నారు. దీనికి వివిధ స్వచ్ఛంద సంస్థలు ,పెద్దలు,ప్రజలు సహకరించాలన్నారు.జాతర ఏర్పాట్లకోసం ఇప్పటి నుంచే ప్రణాళికను సిద్ధం చేస్తున్నామన్నారు. ఫిబ్రవరి 22నుంచి అమ్మవారి జాతర మహోత్సవాలు జరగనున్నాయని, ఫిబ్రవరి 24వ తేదీతో ఘటోత్సవంతో అమ్మవారి జాతర ముగుస్తుందన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News