Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 06:38 AM

బిఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు

01-02-2026 90 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట మున్సిపాలిటీలో చేరికల పర్వం

సూర్యాపేట

ఈ రోజు సూర్యాపేట మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ సూర్యాపేట శాసనసభ్యులు, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మరియు మున్సిపాలిటీ సమన్వయకర్త ఇస్లావత్ రామచందర్ నాయక్ ఆధ్వర్యంలో వివిధ మున్సిపల్ వార్డుల నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా బిఆర్ఎస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని నాయకులు తెలిపారు. సూర్యాపేట పట్టణ అభివృద్ధికి బిఆర్ఎస్ పార్టీ చేసిన కృషిని గుర్తించి ప్రజలు విశ్వాసం ప్రకటిస్తున్నారన్నారు.మున్సిపాలిటీలో అన్ని వార్డులలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో సూర్యాపేట మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ మరింత బలంగా నిలవనున్నదని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ వార్డు ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

బిఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News