Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:34 PM

బిఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా గడపగడప ప్రచారంలో పాల్గొన్న చిరుమర్తి లింగయ్య

03-02-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు, 5వ వార్డుల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు విస్తృతంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలను కలుసుకుని బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను వివరించారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా సాగిన అభివృద్ధి, మున్సిపాలిటీలకు అందిన నిధులు, మౌలిక వసతుల కల్పనలో బీఆర్‌ఎస్ పాత్రను ఆయన ప్రజలకు గుర్తు చేశారు.

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి కొనసాగుతుందని, ప్రజల సమస్యలుపరిష్కారమవుతాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు స్థాయి నాయకులు పాల్గొని ఇంటింటి ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజల నుంచి సానుకూల స్పందన లభించిందని పార్టీ నేతలు తెలిపారు.

Sthanikam

బిఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా గడపగడప ప్రచారంలో పాల్గొన్న చిరుమర్తి లింగయ్య

Article Image

నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు, 5వ వార్డుల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు విస్తృతంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలను కలుసుకుని బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను వివరించారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా సాగిన అభివృద్ధి, మున్సిపాలిటీలకు అందిన నిధులు, మౌలిక వసతుల కల్పనలో బీఆర్‌ఎస్ పాత్రను ఆయన ప్రజలకు గుర్తు చేశారు.

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి కొనసాగుతుందని, ప్రజల సమస్యలుపరిష్కారమవుతాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు స్థాయి నాయకులు పాల్గొని ఇంటింటి ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజల నుంచి సానుకూల స్పందన లభించిందని పార్టీ నేతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News