Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:24 AM

భువనగిరిలో మజ్జిగ పంపిణీ

భువనగిరిలో మజ్జిగ పంపిణీ

భువనగిరిలో మజ్జిగ పంపిణీ
21-05-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం భువనగిరి కొత్త బస్టాండ్‌లో ప్రజలు, ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సమితి కన్వీనర్లు సోమ కృష్ణమూర్తి, రాచమల్ల వినోద్‌కుమార్ మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు దాతల సహకారంతో చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆశీస్సులతో చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో బుస్స శ్రీనివాస్, అరుణ్ కిషోర్, ఎన్. విజయ్‌కుమార్, సీహెచ్ రాజు, శ్రీధర్, మోహన్, సీహెచ్ ప్రవీణ, పి. రజని, సోమ సరస్వతి, వాకిటి అరుణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భువనగిరిలో మజ్జిగ పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News