Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:34 AM

భువనగిరిలో గవర్నర్‌కు అదనపు కలెక్టర్ స్వాగతం

భువనగిరిలో గవర్నర్‌కు అదనపు కలెక్టర్ స్వాగతం

భువనగిరిలో గవర్నర్‌కు అదనపు కలెక్టర్ స్వాగతం
23-03-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఇటీవల నిర్వహించిన పీఎం సంసద్ ఖేల్ మహోత్సవం క్రీడా పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేయడానికి విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లకు ఆదివారం ఘన స్వాగతం లభించింది.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా స్వాగతించి రిసీవ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

భువనగిరిలో గవర్నర్‌కు అదనపు కలెక్టర్ స్వాగతం

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఇటీవల నిర్వహించిన పీఎం సంసద్ ఖేల్ మహోత్సవం క్రీడా పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేయడానికి విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లకు ఆదివారం ఘన స్వాగతం లభించింది.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా స్వాగతించి రిసీవ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News