Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 06:33 AM

భువనగిరి పట్టణ మున్సిపల్ ఎన్నికల సన్నాక సమావేశం*

21-01-2026 72 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం:భువనగిరి రిపోర్టర్ కుమార్

భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం అధ్యక్షతన భువనగిరి పట్టణ మున్సిపల్ ఎన్నికల సన్నాక సమావేశం జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదాద్రి భువనగిరి జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ మురళీధర్ మాట్లాడుతూ...బుధవారం పట్టణాల అభివృద్ధి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ నిధులు సమకరిస్తున్నారని పట్టణంలోని అన్ని వార్డులలో కార్యకర్తలు పోటీ చేసి ప్రతి ఇంటికి గడపగడపకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధిని తెలియజేసి భువనగిరి పురపాలికపై బిజెపి జెండా ఎగరవేయాలని అన్నారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్,జిల్లా అధ్యక్షులు ఊట్కూరు అశోక్ గౌడ్,సీనియర్ నాయకులు నర్ల నర్సింగరావు,సుర్వి శ్రీనివాస్ గౌడ్,కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ,వైజయంతి,దుర్గ పతి లక్ష్మీనారాయణ,పాదరాజు ఉమా శంకర్ రావు,మంగు నరసింహారావు,ఆకుతోట రామకృష్ణ,ఇళ్ల సత్యలక్ష్మి,పట్టణ ప్రధాన కార్యదర్శి రాళ్ళబండి కృష్ణ చారి,పట్టణ ఉపాధ్యక్షులు కొల్లోజు సతీష్,యాట వెంకటేష్,రత్నపురం శ్రీశైలం,కొలిచెలిమా మల్లికార్జున్,కానుకుంట రమేష్,గౌలికార్ కిషన్ జి,ఎదగని సంతోష్,నరాల రాజు,రాము,బండారు లోకేష్,తెల్చూరి శివలింగం,కోటి రాజేష్,ముత్యాల సాయి కిరణ్,వాస సాయి,వనభోజ పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భువనగిరి పట్టణ మున్సిపల్ ఎన్నికల సన్నాక సమావేశం*

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News