Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:23 AM

భువనగిరి నూతన తాసిల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన సిహెచ్ జగన్‌కు ఘన సత్కారం – కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షలు

01-03-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి మండల నూతన తాసిల్దార్ సిహెచ్ జగన్ ను మర్యాదపూర్వకంగా భువనగిరి తాసిల్దారు కార్యాలయంలో సత్కరించారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎస్.సి) డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్ పులిగిల్ల బాలయ్య మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయిని ప్రవీణ్ కుమార్ శాలువాలతో సత్కరించి, పూల బొకేలు అందజేశారు.అలాగే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం లడ్డు ప్రసాదాన్ని అందించి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కృపాకటాక్షాలతో ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు పొంది, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి రెవెన్యూ సేవలను సమర్థవంతంగా అందించాలని మనస్ఫూర్తిగా అభినందించారు.

Sthanikam

భువనగిరి నూతన తాసిల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన సిహెచ్ జగన్‌కు ఘన సత్కారం – కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షలు

Article Image

భువనగిరి మండల నూతన తాసిల్దార్ సిహెచ్ జగన్ ను మర్యాదపూర్వకంగా భువనగిరి తాసిల్దారు కార్యాలయంలో సత్కరించారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎస్.సి) డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్ పులిగిల్ల బాలయ్య మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయిని ప్రవీణ్ కుమార్ శాలువాలతో సత్కరించి, పూల బొకేలు అందజేశారు.అలాగే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం లడ్డు ప్రసాదాన్ని అందించి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కృపాకటాక్షాలతో ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు పొంది, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి రెవెన్యూ సేవలను సమర్థవంతంగా అందించాలని మనస్ఫూర్తిగా అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News