Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:23 AM

భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ ను ఘనంగా సన్మానించిన మేర సంఘం నాయకులు

20-02-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి టౌన్:భువనగిరి పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికైన తంగేళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ కి భువనగిరి పట్టణ మేరు అధ్యక్షులు కీర్తి సత్యనారాయణ అధ్యక్షతన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు తాళ్ల భాస్కర్,గౌరవ సలహాదారులు,బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు,కొత్త నరసింహస్వామి,ప్రధాన కార్యదర్శి మేడిగ జగదీష్,సీనియర్ నాయకులు కొత్త బాలరాజు,ఉపాధ్యక్షులు రేణిగుంట్ల విటల్,ఆదిమూరం బాలరాజు,గౌరవ సలహాదారులు మోలుగురి నరసింహ,మీడియా కృష్ణమూర్తి, సభ్యురాలు కొత్తూరు శ్రీలత,ఘనంగా సన్మానించారు. అనంతరం భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి మాట్లాడుతూ...మేరు కులస్తులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని భువనగిరి పట్టణ మేరు కుల సంఘానికి,తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మేరు సంఘం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ ను ఘనంగా సన్మానించిన మేర సంఘం నాయకులు

Article Image

భువనగిరి టౌన్:భువనగిరి పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికైన తంగేళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ కి భువనగిరి పట్టణ మేరు అధ్యక్షులు కీర్తి సత్యనారాయణ అధ్యక్షతన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు తాళ్ల భాస్కర్,గౌరవ సలహాదారులు,బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు,కొత్త నరసింహస్వామి,ప్రధాన కార్యదర్శి మేడిగ జగదీష్,సీనియర్ నాయకులు కొత్త బాలరాజు,ఉపాధ్యక్షులు రేణిగుంట్ల విటల్,ఆదిమూరం బాలరాజు,గౌరవ సలహాదారులు మోలుగురి నరసింహ,మీడియా కృష్ణమూర్తి, సభ్యురాలు కొత్తూరు శ్రీలత,ఘనంగా సన్మానించారు. అనంతరం భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి మాట్లాడుతూ...మేరు కులస్తులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని భువనగిరి పట్టణ మేరు కుల సంఘానికి,తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మేరు సంఘం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News