Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:25 AM

భువనగిరి బస్టాండ్‌లో నేడు చలివేంద్రం ప్రారంభం

భువనగిరి బస్టాండ్‌లో నేడు చలివేంద్రం ప్రారంభం

భువనగిరి బస్టాండ్‌లో నేడు చలివేంద్రం ప్రారంభం
19-04-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు

భువనగిరి

శ్రీ సత్యసాయి సేవా సమితి భువనగిరి ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ ఆవరణలో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సోమవారం ప్రారంభించనున్నారు. మున్సిపల్ చైర్మన్ తంగెళ్ళపల్లి శ్రీవాణి, రవికుమార్ ప్రారంభిస్తారని సమితి సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో మేనేజర్ సీహెచ్ మురళీకృష్ణ, కౌన్సిలర్ శ్రీలత తదితరులు పాల్గొననున్నారు.

Sthanikam

భువనగిరి బస్టాండ్‌లో నేడు చలివేంద్రం ప్రారంభం

Article Image

శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు

భువనగిరి

శ్రీ సత్యసాయి సేవా సమితి భువనగిరి ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ ఆవరణలో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సోమవారం ప్రారంభించనున్నారు. మున్సిపల్ చైర్మన్ తంగెళ్ళపల్లి శ్రీవాణి, రవికుమార్ ప్రారంభిస్తారని సమితి సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో మేనేజర్ సీహెచ్ మురళీకృష్ణ, కౌన్సిలర్ శ్రీలత తదితరులు పాల్గొననున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News