Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:37 AM

భువనగిరి 35వ వార్డులో బోర్ పంపు ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్

06-04-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్

భువనగిరి:భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ భువనగిరి పట్టణంలోని 35వ వార్డులో ఏర్పాటు చేసిన బోర్ పంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు మున్సిపాలిటీ కట్టుబడి ఉందని తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారి సహకారంతో భువనగిరి పట్టణంలోని అన్ని వార్డుల్లో కూడా తాగునీటి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఈ బోర్ ఏర్పాటు వల్ల స్థానిక ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని పేర్కొంటూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన చైర్మన్‌కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ తంగల్పల్లి రవికుమార్,కుమార్ హమీద్,స్థానిక వార్డు సభ్యులు,మహిళలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

భువనగిరి 35వ వార్డులో బోర్ పంపు ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్

Article Image

భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్

భువనగిరి:భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ భువనగిరి పట్టణంలోని 35వ వార్డులో ఏర్పాటు చేసిన బోర్ పంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు మున్సిపాలిటీ కట్టుబడి ఉందని తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారి సహకారంతో భువనగిరి పట్టణంలోని అన్ని వార్డుల్లో కూడా తాగునీటి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఈ బోర్ ఏర్పాటు వల్ల స్థానిక ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని పేర్కొంటూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన చైర్మన్‌కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ తంగల్పల్లి రవికుమార్,కుమార్ హమీద్,స్థానిక వార్డు సభ్యులు,మహిళలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News