Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:28 AM

భోగారం గ్రామంలో డ్రైనేజీ సమస్యకు సర్పంచ్ పరిష్కారం

29-05-2026 72 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని భోగారం గ్రామం ఒకటో వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యకు గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ తక్షణ చర్యలు చేపట్టారు.

ప్రజల ఇబ్బందులను తెలుసుకున్న సర్పంచ్ స్వయంగా ఘటనాస్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో డ్రైనేజీ పైప్‌లైన్ పనులు నిర్వహింపజేశారు. సర్పంచ్ పర్యవేక్షణలో పనులు పూర్తి చేయడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బైకాని ఉమామహేష్ యాదవ్, ఒకటో వార్డు సభ్యురాలు గోగు ప్రమీల, రమేష్ యాదవ్, నేరటి రమేష్, కూనూరు మహేష్ గౌడ్, మేడి కృష్ణ, మనం సిద్ధేశ్వర్, జిల్లా గోపాల్, భోగ ఈశ్వరయ్య, బడుగు శివ, కూనూరు కబీర్దాస్, బైకాని నరేష్ యాదవ్, జిల్లా వెంకటేష్, భోగ చిరంజీవి, గోగు మహేష్ యాదవ్, గోగు నితీష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భోగారం గ్రామంలో డ్రైనేజీ సమస్యకు సర్పంచ్ పరిష్కారం

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని భోగారం గ్రామం ఒకటో వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యకు గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ తక్షణ చర్యలు చేపట్టారు.

ప్రజల ఇబ్బందులను తెలుసుకున్న సర్పంచ్ స్వయంగా ఘటనాస్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో డ్రైనేజీ పైప్‌లైన్ పనులు నిర్వహింపజేశారు. సర్పంచ్ పర్యవేక్షణలో పనులు పూర్తి చేయడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బైకాని ఉమామహేష్ యాదవ్, ఒకటో వార్డు సభ్యురాలు గోగు ప్రమీల, రమేష్ యాదవ్, నేరటి రమేష్, కూనూరు మహేష్ గౌడ్, మేడి కృష్ణ, మనం సిద్ధేశ్వర్, జిల్లా గోపాల్, భోగ ఈశ్వరయ్య, బడుగు శివ, కూనూరు కబీర్దాస్, బైకాని నరేష్ యాదవ్, జిల్లా వెంకటేష్, భోగ చిరంజీవి, గోగు మహేష్ యాదవ్, గోగు నితీష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News